దిశ ఎన్‌కౌంటర్ ఘటన పై మంత్రి తలసాని స్పందన
. సీఎం మౌనం గా ఉన్నారంటే ఉగ్ర రూపం చూప బోతున్నారని అర్ధం. మరో సారి ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి నిర్ణయం తీసుకున్నారు. నేడు పరామర్శించ లేదు అన్వ వారే..నేడు జేజే కొడుతున్నారు..సంక్షేమ పధకాలే కాదు..మహిళ రక్షణలో ప్రధమ స్థానం నిలిచింది తెలంగాణ ప్రభుత్వం..
మంత్రి తలసాని
#dishaissue
#CPSajjanar
#jayahocpsajjanar
#Saahocpsajjanar
#dishacase
#cmkcr
#TalasaniSrinivasYadav
#Telanganapolice